ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు.టీవీ వ్యాఖ్యాత. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి
దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు.ఆలీని 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ కమెడియన్ అలీ కూతురు ఏమైందో తెలిసి కుప్పకూలిన కెమెడియన్ అలీ,భార్య జూబేదా కింది ఈ వీడియో లో చూడండి
ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు.టీవీ వ్యాఖ్యాత. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి
దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు.ఆలీని 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ కమెడియన్ అలీ కూతురు ఏమైందో తెలిసి కుప్పకూలిన కెమెడియన్ అలీ,భార్య జూబేదా పైన ఈ వీడియో లో చూడండి
Spread the love దువులకు ఆవు ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా […]
Spread the love ఫ్రెండ్స్ ఎన్నో సందర్భాలలో మనం వింత వింత సంఘటన నుండి చూస్తుంటాం. చెవులారా వింటూ ఉంటాం అయితే కొన్నిటిని మనం నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంట అయితే దానికి సంబంధించిన సాక్షాధారాలు […]
Spread the love రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు (Traffic Cops) వాహనాలను చెక్ చేస్తున్నారంటే అటు వైపుగా వెళ్లడానికి చాలా మంది భయపడతారు. పోలీసులు వెళ్లిపోయే వరకు ఆగడమో, లేకపోతే వేరే రూట్లో […]