ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని ఎంత ఎదిగినా వివక్ష జాధ్యo వీరికి వెన్నంటే ఉంటోంది. అందుకే గర్భంలో పడిననాటి నుంచి పుట్టేవరకు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకూ అన్ని దశల్లో వివక్ష దెబ్బకు విలవిల్లాడుతూనే ఉంది. గర్భారిష్టాలు దాటుకుని బయటపడితే
బాలారిష్టాల బారిన పడడం, బాలారిష్టాలు, యవ్వన కష్టాలు… ఆడపిల్ల ఇలా అనేక దశల్లో నేటికీ వివక్షతో కూడిన అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. ఇవే కాకుండా గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలియగానే పిండంగానే చిదిమేస్తున్నారు. ఆడపిల్లల్ని కంటుందనే నెపంతో భార్యలను చిత్రహింసలకు గురిచేసేవారు, ఈ నెపంతో రెండో పెళ్ళి చేసుకునే మగవారిని చూస్తున్నారు నేటి సమాజంలో.
రోజు సరిగ్గా 1 గంట తర్వాత లేడీస్ హాస్టల్ లో వింత సంఘటన సిసి టీవి ఫూటేజ్ చూసి వనికిపోతున్న యజమాన్యం కింది ఈ వీడియో లో చూడండి
ఆదిపరాశక్తిగా, అపర కాళీగా, మహాలక్ష్మిగా స్త్రీత్వాన్ని కొలిచే మన దేశంలో అమ్మాయిని కనడానికి మాత్రం ఇష్టపడరు. నింగినేలా సగంగా, వివిధ రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు మహిళలు నేడు. కాని ఎంత ఎదిగినా వివక్ష జాధ్యo వీరికి వెన్నంటే ఉంటోంది. అందుకే గర్భంలో పడిననాటి నుంచి పుట్టేవరకు, పుట్టినప్పటి నుంచి చచ్చే వరకూ అన్ని దశల్లో వివక్ష దెబ్బకు విలవిల్లాడుతూనే ఉంది. గర్భారిష్టాలు దాటుకుని బయటపడితే
బాలారిష్టాల బారిన పడడం, బాలారిష్టాలు, యవ్వన కష్టాలు… ఆడపిల్ల ఇలా అనేక దశల్లో నేటికీ వివక్షతో కూడిన అనేక సమస్యలు ఎదుర్కుంటోంది. ఇవే కాకుండా గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలియగానే పిండంగానే చిదిమేస్తున్నారు.
ఆడపిల్లల్ని కంటుందనే నెపంతో భార్యలను చిత్రహింసలకు గురిచేసేవారు, ఈ నెపంతో రెండో పెళ్ళి చేసుకునే మగవారిని చూస్తున్నారు నేటి సమాజంలో.
Spread the love భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో […]
Spread the love అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. […]
Spread the love ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాద తీరు నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని […]