ఈ రోజు గురువారం రాశి ఫలితాలు మీకోసం

వృష‌భం మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల‌కు సంబంధించిన […]

ఈ రోజు బుధవారం రాశి ఫలితాలు మీకోసం

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయుట‌కు వెనుకాడ‌రు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. శ‌త్రు బాధ‌లుండ‌వు. వృష‌భం మాన‌సికాందోళ‌న‌తో […]

ఈ రోజు సోమవారం రాశి ఫలితాలు మీకోసం

మేషంశుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు […]

ఈ రోజు ఆదివారం రాశి ఫలితాలు మీకోసం

వృషభంరుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. మిథునంపట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా […]

ఈ రోజు శుక్రవారం రాశి ఫలితాలు మీకోసం

అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వృష‌భం అనారోగ్య బాధలు […]

ఈ రోజు గురువారం రాశి ఫలితాలు మీకోసం

మేషంఅనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతనకార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. వృషభంమనస్సు చంచలంగా […]

ఈ రోజు మంగళవారం రాశి ఫలితాలు మీకోసం

మేషంమానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృషభంశుభకార్య ప్రయత్నాలు […]

ఈ రోజు ఆదివారం రాశి ఫలితాలు మీకోసం

మేషంప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వృషభంవిందులు, […]

మీ రాశి బట్టి… దేవుడికి.. ఎన్ని వత్తులతో పూజ చెయ్యాలో తెలుసా

దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి […]

బాగా దాహం వేస్తే హోటల్ కి వెళ్ళి మంచి నీళ్ళు త్రాగిన యువతికి ఎదురైన పెద్ద వింత ఘటన వణికిపోతున్న హైదరాబాద్ జనాలు

బాగా దాహం వేస్తే హోటల్ కి వెళ్ళి మంచి నీళ్ళు త్రాగిన యువతికి ఎదురైన పెద్ద వింత ఘటన వణికిపోతున్న హైదరాబాద్ జనాలు ===>>> గుడ్లు పెడుతున్న 14 ఏళ్ల బాలుడు..ఆతర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తే..రిపోర్టులు […]