హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది.మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను
మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య రోజు పితృ దేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం, పిండ దానం, పవిత్ర స్నానం ఆచరించడం వంటి పనులు చేస్తారు. మాఘ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి ప్రత్యేకమైన నివారణలు పాటిస్తే మంచిది.
ఫిబ్రవరి 9న మౌని అమావాస్య ఈ 5 రాశుల వారికి పట్టబోతున్న మహా అధృష్టమ్

Spread the love వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. […]
Spread the love తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. ఉగాది పర్వదినం జరుగబోతోంది. ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశిఫలాలు కూడా కీలకమైనవి. ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో.. ఏ నక్షత్రానికి […]
Spread the love వాస్తు శాస్త్రం : వసతి ఇతి వాస్తుః వాస్తు అంటే నివాసగృహం లేదా నివస ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే […]