సుజిత ఒక దక్షిణ భారత సినీ, టీవీ నటి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో, టీవీ సీరియళ్ళలో నటించింది.ఈమె అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు. ఇతను తెలుగులో సుమంత్ హీరోగా సత్యం సినిమాకు దర్శకత్వం వహించాడు.
నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.సుజిత కేరళ లోని తిరువనంతపురం లో టి.ఎస్. మణి, రాధ దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక అన్న, ఒక చెల్లెలు ఉన్నారు. అన్న సూర్యకిరణ్ సినీ దర్శకుడు నటి కల్యాణి ని వివాహం చేసుకున్నాడు.ప్రకటనలు రూపొందించే ధనుష్ తో ఆమె వివాహం జరిగింది. వారు పొల్లాచ్చిలో స్థిరపడ్డారు.వారికి ఒకరు సంతానం.
సీరియల్ నటి సుజిత ఇంట తీవ్ర విషాదం ఏమైందో తెలిసి కుప్పకూలిన సుజిత

Spread the love టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికి ఒకింటి వాడయ్యాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ […]
Spread the love భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ డ్రామా టెలివిజన్ సిరీస్ , ఇది 7 డిసెంబర్ 2020 నుండి స్టార్ మాలో సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది. ఇది Disney+ Hotstar లో కూడా అందుబాటులో ఉంది […]
Spread the love నందమూరి తారకరత్న (Taraka Ratna) అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను […]