32 ఏళ్ల తర్వాత వసంత పంచమి రోజున వస్తున్న అరుదైన రాజ యోగం ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే

Spread the love

హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం ఐదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వచ్చింది. ఈరోజు సరస్వతీ దేవిని పూజించడం చేస్తారు. నియమాల ప్రకారం సరస్వతీ దేవిని పూజించడం వల్లచదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయని, జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయని నమ్ముతారు.

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం వసంత పంచమి చాలా పవిత్రమైన రోజు. అందుకే ఆరోజు తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు. ఈసారి వసంత పంచమి ప్రేమికుల రోజున వచ్చింది