హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా అమావాస్య వస్తుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది.మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను
మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఫిబ్రవరి 9న మౌని అమావాస్య వచ్చింది. మౌని అమావాస్య రోజు పితృ దేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం, పిండ దానం, పవిత్ర స్నానం ఆచరించడం వంటి పనులు చేస్తారు. మాఘ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి ప్రత్యేకమైన నివారణలు పాటిస్తే మంచిది.
ఫిబ్రవరి 9న మౌని అమావాస్య ఈ 5 రాశుల వారికి పట్టబోతున్న మహా అధృష్టమ్

Spread the love రాశి ఫలాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సూర్య గమనం, రాశి చక్రంలోని నక్షత్ర రాశులు… తిథులు, గ్రహాల కదలికలు ఇలా ఎన్నో అంశాలు రాశి ఫలాలను నిర్ణయిస్తాయి. ప్రతి రోజు, […]
Spread the love జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు సూచించబడ్డాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహ స్థానాలను బట్టి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలను అనుసరించి వివిధ రాశీ చక్రాల వారి […]
Spread the love శివుని ఆలయ దర్శనం సర్వపాపాలు హరించేలాగా చేస్తుంది.అయితే శివుని గునికి వెళ్లేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.శివుని పూజ చేసేటప్పుడు కూడా మనం కచ్చితంగా కొన్ని విషయాలను అస్సలు […]