సంక్రాంతి రోజున మీరు ఇది ఒక్కటి దానం చేస్తే వెయ్యి ఆవుల దానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది

Spread the love

ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల సందడి, గాలి పటాలు ఎగురవేయడం, ఘుమఘుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు.

ఆధ్యాత్మిక గురువు పండిట్ హరిమోహన్ శర్మ ప్రకారం.. ఈసారి సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుండి 15వ తేదీ ఉదయం మకరరాశిలోకి ప్రవేశిస్తాడని తెలిపారు. ఈసారి 15వ తేదీ ఉదయం వరకు మాత్రమే సూర్యుడు పూర్తిగా మకరరాశిలో ఉంటాడు. సంక్రాంతి పండుగలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే మకర సంక్రాంతి రోజు.. కొన్ని ప్రత్యేక వస్తువులతో స్నానం చేస్తే, అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

సంక్రాంతి రోజున మీరు ఇది ఒక్కటి దానం చేస్తే వెయ్యి ఆవుల దానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది

కొత్త ఏడాది వచ్చే తొలి పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతి పెద్ద పండుగ ఇది. భోగి మంటలు, అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల సందడి, గాలి పటాలు ఎగురవేయడం, ఘుమఘుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు.